తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రగతి. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఈ సీనియర్ నటి మంచి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ కూడా. అప్పుడపుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వర్కవుట్ స్టిల్స్ ఇందుకు ఉదాహరణ. అంతర్జాతీయ డ్యాన్సింగ్ దినోత్సవం సందర్భంగా ప్రగతి తన స్నేహితురాలితో కలిసి ఫేమస్ డ్రీమమ్ వేకపమ్ పాటకు ఇరగదీసే స్టెప్పులేసి అదరగొట్టారు.
ఈ ఇద్దరు డ్యాన్సింగ్ లేడీస్ చీరకట్టులో స్టెప్పలేసి అదరహో అనిపించారు. ప్రగతి ఫేమస్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ చేసి..ఇంటర్ నేషనల్ డ్యాన్సింగ్ డే విషెస్ చెప్పింది. డ్రీమమ్ వేకపమ్ డ్యాన్సింగ్ వీడియో ఇప్పుడు ఇంటర్ నెట్‌ను షేక్ చేస్తోంది.
ఇవి కూడా చదవండి..
ధనుష్ ‘కర్ణన్’ పై కన్నేసిన టాలీవుడ…
సల్మాన్-జాక్వెలిన్ సాంగ్ టీజర్ అదుర్స్..!
పూరీ ఫస్ట్ అనుకున్న టైటిల్ పోకిరి కాదట..!
ఓటీటీలో ఏ1 ఎక్స్‌ప్రెస్ సందడి ఎప్పుడంటే..?
ప్రియాంక వల్లే అవకాశాలు రాలేదు: మీరాచోప్రా
బొమ్మరిల్లు హీరో సిద్ధార్థ్‌కు బెదిరింపులు.. చంపేస్తామంటూ వార్నింగ్
సమంతతో సెల్ఫీ..మేకర్స్ బర్త్ డే విషెస్
శర్వానంద్ ‘ది లైఫ్ ఆఫ్ రామ్’ అరుదైన ర…
‘బాహుబలి 2’ సినిమాకు నాలుగేళ్ళు పూర్తి.. 450 కోట్ల…
సోనాల్ చౌహాన్ హాట్ సెల్ఫీ..ఫొటో వైరల్
ఆర్ఆర్ఆర్ యాక్టర్ ఔదార్యం..కోవిడ్ కేర్ ఏర్పాటు