శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Feb 13, 2020 , 09:27:43

భార్యపై దాడి చేసిన పోలీస్‌ అధికారిపై కేసు..

భార్యపై దాడి చేసిన పోలీస్‌ అధికారిపై కేసు..

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో ఓ పోలీస్‌ఉన్నతాధికారి తన భార్యపై దాడికి పాల్పడిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్‌డీఓపీ మునావర్‌ మాట్లాడుతూ..బాధిత మహిళ ఫిర్యాదు మేరకు నరేంద్రసూర్యవంశీపై కిడ్నాప్‌, రేప్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పారు.  గంధ్వాని పోలీస్‌స్టేషన్‌ ఇన్‌ఛార్జి నరేంద్ర సూర్యవంశీ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో..అతని భార్య వద్దని వారించింది. దీంతో నరేంద్రసూర్యవంశీ అతని భార్యపై దాడికి దిగాడు. దీంతో స్థానికులు కలగజేసుకుని ఆ మహిళను రక్షించారు. 

వీడియో..logo