సోమవారం 30 మార్చి 2020
National - Mar 27, 2020 , 01:55:31

మాస్క్‌ ధర రూ.16

మాస్క్‌ ధర రూ.16

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో మాస్క్‌ల ధరల్లో గందరగోళాన్ని కేంద్రం తొలిగించింది. 3 ప్లే (మూ డు పొరలు ఉన్న) మెల్ట్‌బ్లౌన్‌ మా స్క్‌లను రూ.16కు అమ్మాలని వ్యా పారులకు సూచించింది. ప్రస్తుతం మా స్క్‌లకు  డిమాండ్‌ ఉన్న నేపథ్యంలో 2 ప్లే (రెండు పొరలు), 3 ప్లే సర్జికల్‌ మాస్క్‌లను రూ.8, రూ.10 చొప్పున అమ్మాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. 3 ప్లే మెల్ట్‌బ్లౌన్‌ మాస్క్‌లను ఫిబ్రవరి 12 నాటి ధరకే అమ్మాలని కోరింది. 


logo