శనివారం 28 నవంబర్ 2020
National - Nov 22, 2020 , 00:24:28

కెనడా నుంచి తిరిగొస్తున్న ‘అన్నపూర్ణమ్మ’!

కెనడా నుంచి తిరిగొస్తున్న ‘అన్నపూర్ణమ్మ’!

టొరొంటో: వందేండ్లకు పూర్వం వారాణ సిలోని ఆలయం నుంచి చోరీకి గురై.. కెనడా చేరిన అన్నపూర్ణా దేవి విగ్రహం తిరిగి భారత్‌కు రానుంది. ఆ విగ్రహం యూనివర్సిటీ ఆఫ్‌ రెజీనా ఆధ్వర్యంలోని మెక్‌కెంజీ ఆర్ట్‌ గ్యాలరీలో ఉంది. భారత్‌కు విగ్రహం అప్పగింతపై కెనాడాలో భారత హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా..  యూనివర్సిటీతో జరిపిన చర్చలు సఫలం కావడంతో విగ్రహం భారత్‌కు రానున్నది.