మంగళవారం 26 మే 2020
National - May 10, 2020 , 19:20:01

నేర‌స్థుడి కారులో దూడ‌, క‌త్తులు...

నేర‌స్థుడి కారులో దూడ‌, క‌త్తులు...

యూపీ: నిన్న రాత్రి యూపీలో అమ్రోహ‌లోని హ‌స‌న్ పూర్ ఏరియాలో పోలీసులు జ‌రిపిన ఎన్ కౌంట‌ర్ లో నేర‌స్థుడికి గాయాలైన విష‌యం తెలిసిందే. ఆ క్రిమిన‌ల్ కారులో నుంచి దూడ‌తోపాటు క‌త్తులను స్వాధీనం చేసుకున్నామ‌ని ఎస్పీ విపిన్ టాడా తెలిపారు. నిందితుడిపై 12 కేసులున్నాయ‌ని పేర్కొన్నారు. క్రిమిన‌ల్ ను ప‌ట్టించిన వారికి రూ.15 వేలు రివార్డు ఇస్తామ‌ని పోలీసులు గ‌తంలోనే ప్ర‌క‌టించారు. గాయాలైన నేరస్థుడిని ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స‌నందిస్తున్న‌ట్లు చెప్పారు. 
ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo