శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 23:46:06

మోండెలెజ్ మరో ఆవిష్కరణ

 మోండెలెజ్ మరో ఆవిష్కరణ

ఢిల్లీ : క్యాడ్‌బరీ చాక్లెయిర్స్ గోల్డ్  ఇండియా సరికొత్త క్లెయిర్ క్యాండీ వేరియంట్ క్యాడ్‌బరీ చాక్లెయిర్స్ గోల్డ్ కాఫీని విడుదల చేసింది.   ప్రత్యేకమైన రుచుల కోసం వెతుకుతుండటంతో, క్యాడ్‌బరీ చాక్లెయిర్స్ గోల్డ్ కాఫీ బ్రాండ్‌, ఇంటివద్దనే తీపిపదార్థాల వినియోగ పోర్ట్‌ఫోలియోను మరింత బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వీటిని పెద్ద ప్యాక్ లలో అమ్ముతున్నారు. మోండెలెజ్ ఇండియా మార్కెటింగ్ (గమ్, కాండీ అండ్ బెవరేజెస్) అసోసియేట్ డైరెక్టర్ ఇందర్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ, "క్యాడ్‌బరీ చాక్లెయిర్స్ గోల్డ్ ప్రయాణం క్యాడ్‌బరీ సాంప్రదాయ రుచి ని వినియోగదారులు ఆస్వాదించకుండా వుండలేరని అన్నారు. 

సరికొత్త ఆవిష్కరణ క్యాడ్‌బరీ చాక్లెయిర్స్ గోల్డ్ కాఫీని ప్రారంభించడంతో, వినియోగదారుల చిరుతిండికి మరో రుచికరమైన వంటకాన్ని అందించడం ద్వారా మార్కెట్లో తమ పట్టును మరింత బలోపేతం చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకున్నదని ఆయన పేర్కొన్నారు. 60 యూనిట్ల ప్యాక్‌ ధర Rs.116 కాగా ,115 ప్యాక్‌ ధర Rs. 200. "క్యాడ్‌బరీ చాక్లెయిర్స్ గోల్డ్ కాఫీ" అన్ని షాపుల్లోనూ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో కూడా లభిస్తుంది. 


logo