శనివారం 06 జూన్ 2020
National - May 24, 2020 , 10:34:25

లష్కరే ఉగ్రవాది అరెస్ట్‌

లష్కరే ఉగ్రవాది అరెస్ట్‌

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని బుద్గాంలో లష్కరే తోయిబా ఉగ్రవాది వసీం ఘనీని పోలీసులు అరెస్టు చేశారు. బుద్గాం పోలీసులు, ఇండియన్‌ ఆర్మీ సంయుక్తంగా జరిపిన తనిఖీల్లో లష్కరే ఉగ్రవాది పట్టుబడ్డాడు. ఉగ్రవాదులకు సాయం చేస్తున్న మరో ముగ్గురిని అరెస్టు చేసినట్లు జమ్మూకశ్మీర్‌ పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురు ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు ఆయుధాల సరఫరాకు తోడ్పాటును ఇస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. 


logo