శనివారం 08 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 08:43:54

గోసి న‌దిపై కూలిన వంతెన‌

గోసి న‌దిపై కూలిన వంతెన‌

డెహ్రాడూన్‌ : ఉత్త‌రాఖండ్‌లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర్ష‌పాతానికి గోసి న‌దిపై వంతెన కూలిపోయింది. పిథోర‌గ‌ర్‌, బంగ‌పాణి త‌హ‌సిల్స్ ప‌రిధిలో ఉన్న గోసి న‌దిపై వంతెన వ‌ర్ష‌ఫాతం కార‌ణంగా ఈ ఉద‌యం కూలిపోయింది. దీంతో ఈ మార్గంలో ప్ర‌జ‌ల రాక‌పోక‌లు నిలిచిపోయాయి. logo