శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Aug 03, 2020 , 01:03:56

స్కూళ్లలో అల్పాహారం కూడా

స్కూళ్లలో అల్పాహారం కూడా

న్యూఢిల్లీ: దేశంలోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ నిధులతో నడిచే స్కూళ్లలో విద్యార్థులకు త్వరలోనే ఉదయం అల్పాహారం కూడా అందించనున్నారు. ప్రస్తుతం అందిస్తున్న మధ్యాహ్నభోజనానికి అదనంగా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలని కేంద్రం ఇటీవల ఆమోదించిన నూతన విద్యావిధానంలో ప్రతిపాదించారు. అందుకోసం నిధులు కూడా పెంచనున్నారు.


logo