మంగళవారం 02 జూన్ 2020
National - Apr 09, 2020 , 01:46:21

హనుమంతుడిలా అదుకోండి

హనుమంతుడిలా  అదుకోండి

  • మోదీకి బ్రెజిల్‌ అధ్యక్షుడి లేఖ 

న్యూఢిల్లీ: లక్ష్మణుడి ప్రాణాలు కాపాడేందుకు హనుమంతుడు హిమాలయాల నుంచి సంజీవినిని తీసుకొచ్చినట్టు.. భారత్‌ తమకు హైడ్రాక్సీ క్లోరోక్వీన్‌ను సరఫరా చేయాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్‌ బోల్సోనారో కోరారు. ఈ ఔషధంపై నిషేధం ఎత్తివేసిన ప్రధాని మోదీని కొనియాడారు. బ్రెజిల్‌లో కరోనా విజృభిస్తుండటం, వైరస్‌ను ఎదుర్కోవడంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ సమర్థంగా పనిచేస్తుండటంతో బోల్సోనారో మంగళవారం ప్రధాని మోదీకి లేఖరాశారు.


logo