మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 22, 2020 , 02:57:19

అసోం బాహుబలి

అసోం బాహుబలి

బాహుబలి సినిమాలో శివగామిలాగా.. భారీగా వరదలు పోటెత్తిన నదిలో ఓ బాలుడు తల వరకు మునిగి ఓ జింకపిల్లను ఒంటిచేత్తో పైకెత్తిపట్టి కాపాడిన ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నది. ప్రస్తుతం వరదలతో తల్లడిల్లుతున్న అసోంలోనిది ఈ ఫొటో అంటూ తెగ ప్రచారం చేస్తున్నారు. ఆ బాలుడిని అసోం బాహుబలి అని ఆకాశానికెత్తేస్తున్నారు. 


logo