శుక్రవారం 15 జనవరి 2021
National - Jan 11, 2021 , 18:39:37

బుక్‌ చేసుకోండి..రూ.50 పొందండి..! అదెలా..?

 బుక్‌ చేసుకోండి..రూ.50 పొందండి..! అదెలా..?

ఢిల్లీ :కరోనా పేరు చెప్పి ప్రతీదీ రేటు పెంచేశారు. ఇప్పుడు అలా పెరిగిన వాటిలో గ్యాస్‌ బండ కూడా ఉంది. సబ్సిడీ సిలెండర్‌ మీద 100 రూపాయల దాకా పెరిగింది. ఇటువంటి సమయంలో క్యాష్ బ్యాక్‌ ఆఫర్లు ఉంటే బాగుండు అని సామాన్యుడు కోరుకుంటాడు. అలాంటి బంపర్‌ ఆఫర్‌ తో మీరూ 50 రూపాయలవరకు పొందవచ్చు. అదెలాగో ... ఈ వీడియోలో చూడండి. 


ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం "నమస్తే తెలంగాణ" యూట్యూబ్ చానల్ ను సబ్క్రైబ్ చేసుకోండి..