e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, September 16, 2021
Home జాతీయం వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఒళ్లు నొప్పులు

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌తో ఒళ్లు నొప్పులు

బెంగళూరు: వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వల్ల ఉద్యోగుల్లో భుజం, వెన్ను, మెడ నొప్పులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ‘కంపెనీలు వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ ప్రకటించిన తర్వాత సిక్‌ స్కాప్యులా సిండ్రోమ్‌(భుజం నొప్పి) కేసులు 20-25శాతం పెరిగాయి. 30-45 ఏండ్ల మధ్య వయసు వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తున్నది’ అని బెంగళూరులోని ఫోర్టిస్‌ దవాఖాన వైద్యుడు రఘునాగరాజ్‌ తెలిపారు. పనిచేసేప్పుడు కూర్చోవడానికి ఇండ్లలో సరైన కుర్చీలు లేకపోవడం, గంటల తరబడి కండరాలపై ఒత్తిడి పెరగడంతోనే ఈ ఇబ్బందులని చెప్పారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana