శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 28, 2020 , 01:25:57

థర్మల్‌ స్క్రీనింగ్‌కి స్మార్ట్‌ హెల్మెట్లు

థర్మల్‌ స్క్రీనింగ్‌కి స్మార్ట్‌ హెల్మెట్లు

ముంబై: కరోనా కట్టడిలో భాగంగా ముంబైలోని కంటైన్మెంట్‌ జోన్లలో థర్మల్‌ స్క్రీనింగ్‌ ప్రక్రియను వేగిరం చేసేందుకు బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) వినూత్న చర్యలను చేపట్టింది. ఇందులో భాగంగా మున్సిపల్‌ సిబ్బందికి స్మార్ట్‌ హెల్మెట్లను అందించి మాస్‌ థర్మల్‌ స్క్రీనింగ్‌ చర్యలకు శ్రీకారం చుట్టింది. ఒక్కో హెల్మెట్‌పై ఉన్న థర్మో స్కానర్‌, కెమెరా ఏకకాలంలో 13 మంది శరీర ఉష్ణోగ్రతను అంచనా వేస్తుందని అధికారులు తెలిపారు. 


logo