మంగళవారం 31 మార్చి 2020
National - Mar 18, 2020 , 20:24:47

పోలీస్‌స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు

పోలీస్‌స్టేషన్‌కు బీజేపీ కార్యకర్తలు

మధ్యప్రదేశ్‌: మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌, బీజేపీ కార్యకర్తలకు మధ్య హోరాహోరి పోరు నడుస్తోంది. బెంగళూరులోని రమాడా హోటల్‌లో 22 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను నిర్బంధించడానికి నిరసనగా..కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళనలు చేస్తోన్న విషయం తెలిసిందే. భోపాల్‌లో బీజేపీ ఆఫీస్‌ ఎదుట కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. కాంగ్రెస్‌ శ్రేణులపై కేసు పెట్టేందుకు బీజేపీ కార్యకర్తలు హబీబ్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌కు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. 


logo
>>>>>>