కరోనా మార్గదర్శకాలు అంటే లెక్కలేదు ! ట్రాఫిక్ నియమాలు అంటే పట్టింపు లేదు !! ప్రాణాలంటే భయం ఉందో లేదో తెలీదు కానీ బాధ్యత మాత్రం ఏ కోశానా లేదు !! అన్నింటిని గాలికొదిలేసి ఇలా నిర్లక్ష్యంగా బండి నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు యువకులు. హైదరాబాద్‌లోని లక్డీకపూల్ ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం సమయంలో కనిపించిందీ దృశ్యం.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
కరోనా కట్టడికి స్పైడర్‌మ్యాన్ ఫైట్
నైట్ కర్ఫ్యూ.. రోడ్లన్నీ నిర్మానుష్యం
ఎదురెక్కిన గోదారి.. పరవళ్లు తొక్కిన మానేరు