శుక్రవారం 07 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 11:49:48

రాజ్య‌స‌భ‌లో బీజేపీ చీఫ్ విప్‌గా ఎంపీ శివ ప్ర‌తాప్ శుక్లా..

రాజ్య‌స‌భ‌లో బీజేపీ చీఫ్ విప్‌గా ఎంపీ శివ ప్ర‌తాప్ శుక్లా..

హైద‌రాబాద్‌: బీజేపీ పార్టీ రాజ్య‌స‌భ‌కు చీఫ్ విప్‌ను ప్ర‌క‌టించింది. ఎంపీ శివ ప్ర‌తాప్ శుక్లాను చీఫ్ విప్‌గా నియ‌మించారు. యూపీ నుంచి రాజ్య‌స‌భకు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.  గ‌తంలో కేంద్ర ఆర్థిక స‌హాయ‌మంత్రిగా చేశారు. 1952, ఏప్రిల్ 1న ఆయ‌న జ‌న్మించారు. గోర‌ఖ్‌పూర్ యూనివ‌ర్సిటీలో ఎల్ఎల్‌బీ చేశారు. 2012లో యూపీ బీజేపీ ఉపాధ్య‌క్షుడిగా నియ‌మితుల‌య్యారు. యూపీలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడిగా శివ్ ప్ర‌తాప్ శుక్లాను గుర్తిస్తారు.logo