ఆర్టీసీ కార్గో చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ ఆధరణ పొందింది. చిన్న సిమ్ కార్డు కానుంచి పెద్ద పెద్ద పార్జిళ్లు సైతం గమ్యస్థానాలకు చేరవేస్తున్నది. ప్రైవేటుతో పోలిస్తే ఆర్టీసీ సేవలు సూపర్ అంటున్నారు వినియోగదారులు. పైగా కొరియర్ చార్జీలు కూడా తక్చువ. కార్గో సేవలు ప్రారంభించి సంవత్సర కాలం పూర్తయింది. ఈ సందర్భంగా కార్గొ గురించి మీకోసం వీడియో… వీడియో యూట్యూబ్లో చూడటానికి watch on youtube పై క్లిక్ చేయండి..
ఇవి కూడా చూడండి
మీపేరుతో ఎన్ని సిమ్కార్డులున్నాయో ఇలా తెలుసుకోండి
క్రెడిట్కార్డును ఇలా వాడితేనే లాభం..
మీ పిల్లలో నేత్ర సమస్యలు ఇలా గుర్తించండి
ప్రతి చిన్నవిషయానికి భయపడితే ఏమౌతుందో తెలుసా?