మంగళవారం 26 జనవరి 2021
National - Jan 05, 2021 , 01:27:47

హిమాచల్‌లోనూ బర్డ్‌ ఫ్లూ

హిమాచల్‌లోనూ బర్డ్‌ ఫ్లూ

సిమ్లా: దేశవ్యాప్తంగా బర్డ్‌ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. హిమాచల్‌ప్రదేశ్‌లోని కంగ్రా జిల్లా పాంగ్‌ దామ్‌ సరస్సుకు వలస వచ్చి చనిపోయిన పక్షుల్లో బర్డ్‌ ఫ్లూ వైరస్‌ (హెచ్‌5ఎన్‌1) ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. సరస్సు వద్ద దాదాపు 1,800 పక్షులు చనిపోయాయి. ఇప్పటికే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ర్టాలో ్ల వైరస్‌ వ్యాపించింది.logo