మంగళవారం 07 జూలై 2020
National - May 30, 2020 , 15:05:42

పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసుపై కాల్పులు..

పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న పోలీసుపై కాల్పులు..

హైద‌రాబాద్‌:  పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న ఓ పోలీసుపై గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు కాల్పులు జ‌రిపారు.  ఈ ఘ‌ట‌న బీహార్‌లోని బెగుస‌రాయిలో చోటుచేసుకున్న‌ది.  ప‌ట్ట‌ణంలోని లోహియాన‌గ‌ర్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్న పోలీసుపై .. బైక్‌పై వ‌చ్చిన దుండ‌గులు కాల్పులు జ‌రిపారు. ఆ కాల్పుల్లో పోలీసు ప్రాణాలు కోల్పోయాడు.  ఈ కేసును విచారిస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. 


logo