బుధవారం 03 జూన్ 2020
National - May 13, 2020 , 07:25:35

మమ్మ‌ల్ని ఇం‌డ్ల‌కు పంపించండి..

మమ్మ‌ల్ని ఇం‌డ్ల‌కు పంపించండి..

మొర‌దాబాద్ : లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో చాలా మంది వ‌ల‌స‌ కార్మికులు ఇంకా దేశ‌వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుని పోయారు. త‌మ ఇండ్లకు పంపించాల‌ని బీహార్ కు చెందిన‌ కార్మికులు మొర‌దాబాద్ లోని  అస‌ల‌త్ పుత్ర‌లో  రోడ్డుపై బైఠాయించారు.

ఏడీఎం రాజేశ్ కుమార్ మాట్లాడుతూ.అస‌ల‌త్ పుత్ర హాట్ స్పాట్ గా నిర్దారించారు. అందువ‌ల్ల ఇక్క‌డి నుంచి ఎవ‌రినీ పంపించ‌డం కానీ, కొత్త‌వారు వ‌చ్చేందుకు అనుమ‌తులు కానీ లేవ‌న్నారు. బీహార్ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించే ప‌నిలో ఉన్నాం. బీహార్ ప్ర‌భుత్వం నుంచి ప్ర‌తిపాద‌న‌లు వ‌చ్చిన త‌ర్వాత వ‌లస కార్మికుల‌ను అక్క‌డికి పంపించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. కార్మికులు, కూలీల‌ను సొంతూళ్ల‌కు పంపించేందుకు కేంద్రం ఇప్ప‌టికే శ్రామిక్ స్పెష‌ల్ ట్రైన్ల‌ను ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే.


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo