సోమవారం 06 జూలై 2020
National - Jun 15, 2020 , 09:05:14

దిగ్విజయ్‌ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు

దిగ్విజయ్‌ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు

భోపాల్‌: మధ్యప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌పై ఒక తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఆయన షేర్‌ చేసినట్లు పోలీసులకు బీజేపీ ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన భోపాల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద దిగ్విజయ్‌ సింగ్‌పై కేసు నమోదు చేశారు. logo