HomeNationalBharatiya Janata Party Will Form The Government In Assam
ట్రెండ్ చూడు..పవర్ మాదే
అస్సాంలో తిరిగి అధికారం మాదేనంటున్నారు సిఎం సర్బానంద సోనోవాల్. ఇప్పటివరకు వెలువడిన అధికారిక లెక్కల ప్రకారం బీజేపీనే ముందంజలో ఉందని తెలిపారు. మా పనితీరుకు మెచ్చే మరోసారి అస్సాం ప్రజలు అధికారం కట్టబెడుతున్నారని సర్బానంద ధీమా వ్యక్తం చేశారు.