గురువారం 02 ఏప్రిల్ 2020
National - Feb 21, 2020 , 17:43:31

పోలీసుల జుంబా డ్యాన్స్‌..వీడియో

పోలీసుల జుంబా డ్యాన్స్‌..వీడియో

బెంగళూరు: నిత్యం పనిఒత్తిడిలో ఉండే పోలీస్‌ అధికారులంతా కాసేపు సరదా స్ట్రెస్‌ రిలీఫ్‌ వర్కవుట్‌ చేశారు. బెంగళూరు పోలీసులు స్టేజీపై, స్టేజీ కింద జుంబా డ్యాన్స్‌ చేసి అదరగొట్టారు. సుమారు 750 మంది పోలీసులు జుంబా డ్యాన్స్‌తో చేసిన ఫ్యాట్‌ బర్నింగ్‌, సూపర్‌ వర్కవుట్స్‌  వీడియో ఇపుడు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. logo