మంగళవారం 27 అక్టోబర్ 2020
National - Jul 11, 2020 , 18:47:42

రోడ్డు పక్కన దాహం తీర్చుకుంటున్న మృగరాజు.. వీడియో

రోడ్డు పక్కన దాహం తీర్చుకుంటున్న మృగరాజు.. వీడియో

జునాగఢ్‌ : అడవికి రారాజు సింహం.. దాన్ని చూస్తే ఎవరికి మాత్రం భయం కాదు చెప్పండి. గుజరాత్‌ రాష్ట్రం జునాగర్‌ జిల్లాలోని గిర్‌ నేషనల్‌ పార్కు సీమపంలో ఒక సింహం రోడ్డు పక్కన దాహం తీర్చుకుంటున్న వీడియోను తాజాగా ఇండియన్‌ ఫారెస్టు అధికారి ప్రవీణ్‌ కస్వాన్‌ అన ట్విట్టర్‌ ఖాతాలో షేర్‌ చేశారు. సింహం దాహం తీర్చుకుంటుండగా రోడ్డుపై వెళ్తున్న వాహనాలు పక్కన ఆపి చూస్తూ ఉండిపోయారు. అయితే ప్రవీణ్‌ కస్వాన్‌ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్టు చేయగా ప్రముఖ నటుడు సాయి ధరమ్‌ తేజ్‌ దీన్ని షేర్‌ చేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo