శుక్రవారం 05 జూన్ 2020
National - May 07, 2020 , 12:05:59

అర్థ‌రాత్రి అపార్టుమెంట్ లో ఎలుగుబంటి..వీడియో

అర్థ‌రాత్రి అపార్టుమెంట్ లో ఎలుగుబంటి..వీడియో

లాక్ డౌన్ అమ‌ల‌వుతున్న‌ప్ప‌టి నుంచి చాలా జంతువులు అట‌వీ ప్రాంతాల్లో నుంచి జ‌న‌వాసాల్లోకి వ‌స్తున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ క‌నిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్త‌ర ఇటలీ వీధుల్లో అర్థ‌రాత్రి ఎలుగుబంటి హ‌ల్ చ‌ల్ చేసింది.

ఎలుగుబంటి  ఓ అపార్టుమెంట్ బాల్క‌నీపైకి ఎక్కింది. ఎలుగుబంటి అక్క‌డ నిద్ర‌పోవాల‌నుకుందో ఏమో..! ఎలుగుబంటిని చూసిన స్థానికులు అరుపులు , శ‌బ్దాలు చేసే స‌రికి..పై నుంచి కిందికి దిగిన ఎలుగుబంటి భ‌యంతో పారిపోయింది. ఎలుగుబంటి వెళ్లిపోవ‌డంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo