బుధవారం 03 జూన్ 2020
National - May 10, 2020 , 14:10:12

త‌న పిల్ల‌ల‌ను ఎలా మోసుకెళ్తుందో చూడండి..

త‌న పిల్ల‌ల‌ను ఎలా మోసుకెళ్తుందో చూడండి..

సృష్టిలో అమ్మ ప్రేమ క‌న్నా గొప్ప‌దేది లేద‌నే విష‌యం ప్ర‌త్యేకంగా చెప్పన‌సరం లేదు. త‌న బిడ్డ‌ను కాపాడుకునేందుకు త‌ల్లి ఎంత క‌ష్టమైనా భ‌రిస్తుంది. ఇది అక్షరాలా జంతు, జీవ స‌మాజానికి ‌కూడా వ‌ర్తిస్తుంది. జంతువులు కూడా త‌మ‌ పిల్ల‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాయి. ఓ ఎలుగుబంటి అట‌వీ ప్రాంతంలో నుంచి రోడ్డు మీదుగా వెళ్తున్న ఫొటో చ‌క్క‌ర్లు కొడుతోంది. 

ఎలుగుబంటి త‌న రెండు పిల్ల‌ల‌ను వీపుపై మోసుకుంటూ సుర‌క్షిత ప్రాంతానికి తీసుకెళ్తుండ‌గా పీసీ విపుల్ రామానుజ్ అనే వ్య‌క్తి త‌న కెమెరాలో బంధించాడు. మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా ఐఎఫ్ఎస్ అధికారి ప‌ర్వీన్ కాశ్వాన్ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసిన ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo