సోమవారం 06 జూలై 2020
National - Jun 23, 2020 , 18:26:22

'బచ్‌పన్'‌.. ఫన్నీ వీడియో

'బచ్‌పన్'‌.. ఫన్నీ వీడియో

ఈ బుడ్డోన్ని చూడండి.. అద్దంలో వాడి బొమ్మను వాడే చూసుకుని ఎట్ల చేస్తున్నాడో. ఎవడబ్బా వీడు నాలాగే ఉన్నాడు.. నేను ఎట్ల చేస్తే అట్ల చేస్తున్నడు.. అనుకుంటున్నాడో ఏమో.. అద్దం వెనకాల గిట్ల దాక్కున్నడో ఏమో అని వెనక్కి వెళ్లి చూస్తున్నడు. మళ్లీ అద్దం ముందుకొచ్చి చూస్తున్నడు. అసలు ఎంత ఫన్నీగా ఉందో చూడండి ఈ వీడియో. బాలీవుడ్‌ యాక్టర్‌, కమెడియన్‌ జావెద్‌ జాఫ్రీ ఈ వీడియోను బచ్‌పన్‌ అనే టైటిల్‌ పెట్టి నవ్వుతున్న ఎమోజీలను తగిలించి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు.  ఎంత క్యూట్‌గా ఉందో చూడండి.. ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూద్దామనిపిస్తున్నది.. logo