సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 18, 2020 , 11:28:53

కెర‌టాల‌ను త‌ల‌పించే మేఘాలు.. అబ్బుర‌ప‌రిచే వీడియో

కెర‌టాల‌ను త‌ల‌పించే మేఘాలు.. అబ్బుర‌ప‌రిచే వీడియో

నింగి, నేల ఎప్ప‌టికీ క‌ల‌వ‌వ‌ని అంద‌రికీ తెలుసు. కానీ అలా క‌నిపించిన‌ప్పుడు చూసి ఆనంద‌ప‌డుతుంటాం. మ‌రి ఆకాశం నీటిని తాకితే ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుకున్నారా? క‌నీసం ఆ ఊహ ఎలా ఉంటుందో ఊహించ‌గ‌ల‌రా? ఇదిగో ఈ వీడియో చూసి ఆ ముచ్చ‌ట కూడా తీర్చుకోండి.

మెచిగ‌న్‌లో ఓ స‌ర‌స్సులో అద్భుతం చోటు చేసుకున్న‌ది. మేఘాలు నీటిని తాకి అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్న‌ది. మేఘాలు నీటిని తాకుతూ మెల్ల‌గా ముందుకెళ్ల‌డం చూసి ప్ర‌జ‌లు ప‌ర‌వ‌శించిపోతున్నారు. అందుకే ఈ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. 

 


logo