National
- Jan 05, 2021 , 15:12:28
బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్.. 15 రోజులు చికెన్ సెంటర్లు మూసివేయండి!

భోపాల్: మధ్యప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూతో వందల సంఖ్యలో కాకులు మృత్యువాత పడటంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు. మంద్‌సౌర్‌లో 15 రోజుల పాటు చికెన్, గుడ్లు విక్రయించే దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. ఒక్క మంద్‌సౌర్‌లోనే బర్డ్‌ఫ్లూ కారణంగా 100 కాకులు చనిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా బర్డ్‌ఫ్లూ అలర్ట్ జారీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇండోర్‌లో కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి ప్రేమ్ సింగ్ పటేల్ తెలిపారు. గత డిసెంబర్ 23 నుంచి జనవరి 3 మధ్యలో మధ్యప్రదేశ్‌లో కొన్ని వందల సంఖ్యలో కాకులు మృత్యువాత పడ్డాయి. ఇప్పటికే కేరళలోనూ బర్డ్‌ఫ్లూ జాడలు కనిపించడంతో అక్కడి ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది.
తాజావార్తలు
- కాళేశ్వరం ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతుల పూజలు
- మా వ్యాక్సిన్ వాళ్లు తీసుకోవద్దు : భారత్ బయోటెక్
- ప్రేమ వివాహం.. దళిత జంటకు 2.5 లక్షలు జరిమానా
- దొరస్వామి పార్దీవ దేహానికి ప్రముఖుల నివాళులు
- పీఎఫ్ కార్యాలయంలో సీబీఐ తనిఖీలు
- ధోనీని మించిన రిషబ్ పంత్.. కొత్త రికార్డు
- ఆదిలాబాద్ జిల్లాలో విషాదం.. ప్రేమజంట ఆత్మహత్య
- 24 గంటల్లో 10064 మందికి కరోనా పాజిటివ్
- వీడియో : వాసన చూడండి..బరువు తగ్గండి
- వరుణ్ తేజ్ మూవీకి ఆసక్తికరమైన టైటిల్.. ఫస్ట్ లుక్ విడుదల
MOST READ
TRENDING