గురువారం 04 జూన్ 2020
National - May 17, 2020 , 00:46:02

కరోనాసురుడిని దైవశక్తి సంహరిస్తుంది

కరోనాసురుడిని దైవశక్తి సంహరిస్తుంది

మధుర: కరోనా వైరస్‌ అసుర శక్తి అని, దానిని దైవశక్తి సంహరిస్తుందని అఖిల భారత పురోహితుల సంఘం పేర్కొన్నది. కాబట్టి వెంటనే దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, తీర్థయాత్రా స్థలాలను తెరిపించాలని ప్రధానికి విజ్ఞప్తి చేసింది. పూజారులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరింది.


logo