బుధవారం 27 మే 2020
National - May 14, 2020 , 14:55:15

డ‌బ్బులు లేవు.. మా రాష్ట్రానికి పంపండి

డ‌బ్బులు లేవు.. మా రాష్ట్రానికి పంపండి

త‌మిళ‌నాడు: లాక్ డౌన్ కొన‌సాగుతుండ‌టంతో చాలా మంది వ‌ల‌స కార్మికులు ఎక్క‌డిక‌క్కడ చిక్కు‌కునిపోయిన విష‌యం తెలిసిందే. లాక్ డౌన్ తో త‌మిళ‌నాడులో నిలిచిపోయిన త‌మ‌ను సొంత రాష్ట్రానికి పంపించాల‌ని అసోం వ‌ల‌స కూలీలు, కార్మికులు కోరుతున్నారు. త‌మ‌ను స్వ‌స్థ‌లాల‌కు పంపించేలా ఏర్పాట్లు చేయాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తున్నారు.

మా ద‌గ్గ‌ర డ‌బ్బు లేదు. లాక్ డౌన్ ప్ర‌భావంతో దిక్కుతోచ‌ని స్థితిలో ఉండిపోయిన త‌మ‌కు దారి చూపించి..ఇంటికి పంపించేలా ఏర్పాట్లు చేయాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను కోరారు. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo