ఆదివారం 29 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 15:08:13

అస్సాం రైఫిల్స్‌పై దాడి.. జ‌వాను మృతి

అస్సాం రైఫిల్స్‌పై దాడి.. జ‌వాను మృతి

హైద‌రాబాద్‌: అస్సాం రైఫిల్స్ ద‌ళాల‌పై ఇవాళ అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లో దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో ఓ జ‌వాను ప్రాణాలు కోల్పోయిన‌ట్లు అధికార వ‌ర్గాల ద్వారా వెల్ల‌డైంది. పెట్రోలింగ్ నిర్వ‌హిస్తున్న బృందంపై అనుమానిత మిలిటెంట్లు దాడి చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు అందాల్సి ఉన్న‌ది.