శుక్రవారం 14 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 30, 2020 , 14:33:20

రైఫిల్‌ స్కోప్‌ను స్వాధీనం చేసుకున్న అస్సాం రైఫిల్స్‌

రైఫిల్‌ స్కోప్‌ను స్వాధీనం చేసుకున్న అస్సాం రైఫిల్స్‌

మిజోరాం : చంపాయ్‌ జిల్లాలోని జోఖావ్తర్‌ అస్సాం రైఫిల్స్‌ జరిపిన సెర్చ్‌ ఆపరేషన్‌లో భారీగా అక్రమంగా నిలువ చేసిన ఎయిర్ రైఫిల్ స్కోప్‌ను స్వాధీనం చేసుకున్నారు. అస్సాం రైఫిల్స్ తెలిపిన వివరాల ప్రకారం.. అక్రమ ఎయిర్ రైఫిల్ స్కోప్‌లు విదేశీ మూలానికి చెందిన పట్టుబడ్డాయి. ఇందులో బుష్నెల్, ల్యూపోల్డ్, మార్కూల్ ఉన్నాయి.  వీటి విలువ సుమారు రూ.50లక్షల వరకు ఉంటుంది. అస్సాం రైఫిల్స్ జూలై 29న జరిపిన ఒక శోధన ఆపరేషన్‌లో చంపాయ్‌ జిల్లాలో సాధారణ ప్రాంతం జోఖవార్త్‌ నుంచి బుష్నెల్, ల్యూపోల్డ్ మార్కూల్‌ను భారీ సంఖ్యలో బుధవారం రాత్రి స్వాధీనం చేసుకున్నట్లు అస్సాం రైఫిల్స్‌ ట్వీట్‌ చేసింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo