మంగళవారం 26 మే 2020
National - May 10, 2020 , 06:52:58

ఏఎస్ఐకి బ్యాండ్ మేళంతో ఘ‌న‌స్వాగ‌తం

ఏఎస్ఐకి బ్యాండ్ మేళంతో ఘ‌న‌స్వాగ‌తం

మ‌ధ్య‌ప్ర‌దేశ్: ఇటీవ‌లే ఇండో‌ర్ లో అసిస్టెంట్ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ గా విధులు నిర్వ‌ర్తిస్తున్నభ‌గ‌వ‌తీ శ‌ర‌న్ శ‌ర్మ  కోవిడ్-19 బారిన ప‌డిన విష‌యం తెలిసిందే. ఏఎస్ఐ కోలుకుని ఖొయోత్రామ్‌ ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జ‌య్యారు.

క‌రోనా నుంచి కోలుకున్న త‌మ స‌హ‌చరుడికి పోలీసులు ఘ‌నంగా స్వాగ‌తం పలికారు. బ్యాండ్ మేళం మ‌ధ్య పూల‌తో అలంక‌రించిన వాహ‌నంలో.. భ‌గ‌వ‌తీ శ‌ర‌న్ కు మెడ‌లో పూల‌మాల వేసి వెల్‌క‌మ్ చెప్పారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo