బుధవారం 27 జనవరి 2021
National - Dec 29, 2020 , 01:10:37

తిరువనంతపురం మేయర్‌గా ఆర్య ప్రమాణం

తిరువనంతపురం మేయర్‌గా ఆర్య ప్రమాణం

కేరళకు చెందిన ఆర్య రాజేంద్రన్‌ అత్యంత చిన్న వయసులో మేయర్‌ పీఠం అధిరోహించి రికార్డు సృష్టించారు. 21 ఏండ్ల ఈ సీపీఎం నాయకురాలు సోమవారం తిరువనంతపురం మేయర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. 


logo