బుధవారం 08 జూలై 2020
National - Apr 23, 2020 , 20:22:03

రోడ్డుపై చ‌క్క‌ర్లు కొడుతున్న ‘ క‌రోనా ఆటో ’

రోడ్డుపై చ‌క్క‌ర్లు కొడుతున్న ‘ క‌రోనా ఆటో ’

చెన్నై: లాక్ డౌన్ నిబంధ‌న‌లు పాటించి ప్ర‌జ‌లంతా ఇళ్ల‌ల్లోనే ఉండాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌రోనా వైర‌స్ ను త‌రిమికొట్టేందుకు సామాజిక దూరం, వ్య‌క్తిగ‌త ప‌రిశుభ్ర‌త అవ‌స‌ర‌మ‌ని సూచిస్తున్నాయి.

తాజాగా ఓ క‌ళాకారుడు వినూత్నంగా ఆలోచించి..జ‌నాల‌కు కరోనాపై అవ‌గాహ‌న క‌ల్పించాల‌నుకున్నాడు. ఆటోరిక్షాను క‌రోనా థీమ్ తో డిజైన్ చేశాడు, చెన్నై రోడ్లు, వీధుల్లో తిరుగుతూ క‌రోనాను నియంత్రించేలా సామాజిక దూరం పాటించాల‌ని, ప్ర‌జ‌లంతా క్వారంటైన్ లో ఉండాల‌ని కోరుతున్నాడు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo