శనివారం 04 జూలై 2020
National - Jun 20, 2020 , 06:59:44

వలస కార్మికులను ఉచితంగా సొంతూళ్లకు పంపాలి!

వలస కార్మికులను ఉచితంగా సొంతూళ్లకు పంపాలి!

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ వేళ ఇతర రాష్ర్టాల్లో చిక్కుకుని సొంతూళ్లకు వెళ్లాలని కోరుకున్న వలస కార్మికులను ప్రయాణ చార్జీలు వసూలు చేయకుండా 15 రోజుల్లో తప్పనిసరిగా పంపివేయాలని కేంద్రంతోపాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది.


logo