గురువారం 13 ఆగస్టు 2020
National - Aug 01, 2020 , 11:04:36

స‌రిహ‌ద్దుల్లో పాక్ కాల్పులు... జ‌వాన్ మృతి

స‌రిహ‌ద్దుల్లో పాక్ కాల్పులు... జ‌వాన్ మృతి

పూంచ్‌: స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్ త‌ర‌చూ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి పాల్ప‌డుతు‌న్న‌ది. శ‌నివారం తెల్ల‌వారుజామున జ‌మ్ముక‌శ్మీర్‌లోని పూంచ్ జిల్లా బాలాకోట్‌ సెక్టార్‌లో పాక్ సైనికులు జ‌రిపిన కాల్పుల్లో ఓ భార‌త జ‌వాన్ అమ‌రుడ‌య్యాడు. 

జూలై 29న పాకిస్థాన్ మూక‌లు విచ‌క్ష‌ణార‌హితంగా కాల్పులు జ‌రిపాయి. బారాముల్లా స‌రిహ‌ద్దుల్లో నియంత్ర‌ణా రేఖ వ‌ద్ద మోర్టార్లు, ఇత‌ర ఆయుధాల‌తో కాల్పుల‌కు తెగ‌బ‌డ్డారు. దీంతో ఇండియ‌న్‌ ఆర్మీ పోర్ట‌ర్ మ‌ర‌ణించారు.  


logo