ఆదివారం 05 జూలై 2020
National - Jun 21, 2020 , 01:07:25

జమ్ములో పాక్‌ డ్రోన్‌ కూల్చివేత

జమ్ములో పాక్‌ డ్రోన్‌ కూల్చివేత

జమ్ము: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు ఆయుధాలు సరఫరా చేసేందుకు పాకిస్థాన్‌ సైన్యం పంపిన డ్రోన్‌ను బీఎస్‌ఎఫ్‌ జవాన్లు శనివారం కూల్చివేశారు. ఉదయం 5.10 గంటల సమయంలో కథువా జిల్లాలోని రథువా గ్రామ సమీపంలో ఈ డ్రోన్‌ను కూల్చివేసినట్టు అధికారులు తెలిపారు. 


logo