శనివారం 28 మార్చి 2020
National - Mar 04, 2020 , 01:17:52

నిలిచిపోనున్న 85 ఏండ్ల సేవలు

నిలిచిపోనున్న 85 ఏండ్ల సేవలు

మెల్‌బోర్న్‌: 85 ఏండ్లపాటు సేవలందించిన ఆస్ట్రేలియా జాతీయ వార్తా సంస్థ ‘ఆస్ట్రేలియన్‌ అసోసియేటెడ్‌ ప్రెస్‌ (ఏఏపీ)’ మూతపడనున్నది. ఈ ఏడాది జూన్‌లో వార్తా సంస్థ సేవలు, సబ్‌ ఎడిటింగ్‌ బిజినెస్‌ పేజీ మాస్టర్ల విభాగం సేవలు ఆగస్టునాటికి నిలిచిపోనున్నాయని ఏఏపీ మంగళవారం ప్రకటించింది. 


logo