సోమవారం 01 జూన్ 2020
National - May 07, 2020 , 06:54:36

జూలై 27 నుంచి ఏపీఎంసెట్‌

జూలై 27 నుంచి ఏపీఎంసెట్‌

హైదరాబాద్‌ : ఏపీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టుల తేదీలు ఖరారయ్యాయి. జూలై 27 నుంచి 31వ తేదీ వరకు ఎంసెట్‌, 24న ఈసెట్‌, 25న ఐసెట్‌, ఆగస్టు 2 నుంచి 4 వరకు పీజీ ఈసెట్‌ పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఆగస్టు 5న ఎడ్‌సెట్‌, 6న లాసెట్‌, 7 నుంచి 9 వరకు పీఈ సెట్‌ జరుగుతాయి. వివరాలను sche.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడొచ్చు.


logo