ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 18:53:55

కరోనాతో తిరుమలలో మరో అర్చకుడు బలి

కరోనాతో తిరుమలలో మరో అర్చకుడు బలి

తిరుపతి : ఏపీలో కరోనా రక్కసి రోజు రోజుకు విస్తరిస్తున్నది. ఈ మహమ్మారి బారిన పడి  తిరుమల శ్రీవారి ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న అర్చకుడు శ్రీనివాసాచార్యులు కరోనాతో ఇవాళ మృతి చెందారు. నాలుగు రోజుల ముందు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో టీటీడీ అధికారులు తిరుపతి స్విమ్స్ దవాఖానలో చేర్చించారు .స్విమ్స్ దవాఖానలో చికిత్స పోందుతూ పరిస్థితి విషమించడంతో ఈ రరోజు మృతి చెందాడు. టీటీడీలో కరోనా కేసులు పెరుగుతుండడంతో అర్చకులు అత్యవసరంగా సమావేశమయ్యారు. శ్రీవారి దర్శనం నిలిపివేయలని టీటీడీ పాలకమండలికి సూచించి అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.


logo