సోమవారం 13 జూలై 2020
National - Jun 16, 2020 , 16:48:10

ఢిల్లీకి మరో ౩౦౦ ఐసోలేషన్‌ కోచ్‌లు..

ఢిల్లీకి మరో ౩౦౦ ఐసోలేషన్‌ కోచ్‌లు..

న్యూ ఢిల్లీ : ఢిల్లీలో కరోనా కేసులు భారీగా నమోదవుతుండడంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే అక్కడ కొన్ని ఐసోలేషన్‌ కోచ్‌లను ఏర్పాటు చేయగా మంగళవారం మరో ౩౦౦ కోచ్‌లను ఆనంద్‌ విహార్‌ వద్ద ఏర్పాటు చేసినట్లు నార్తరన్‌ రైల్వే సీపీఆర్‌ఓ తెలియజేసింది. అయితే కరోనా తీవ్రస్థాయిలో ఉన్నవారిని కాకుండా తేలికపాటి లక్షణాలు, అనుమానితులను మాత్రమే ఇక్కడ ఉంచాలని ప్రభుత్వం యోచిస్తుంది. కోచ్‌, రోగుల ఖర్చునంత ప్రభుత్వమే భరించనుంది. 
logo