మంగళవారం 02 జూన్ 2020
National - Apr 02, 2020 , 18:34:46

కేరళలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

కేరళలో కొత్తగా 21 కరోనా పాజిటివ్‌ కేసులు

తిరువనంతపురం: కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నప్పటికి కొన్ని రాష్ర్టాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నారు. కేరళలో ఇవాళ కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా అనుమానిత కేసులు 286 నమోదవగా..వీటిలో 256 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేరళ సీఎం పినరయ్‌ విజయన్‌ పేర్కొన్నారు. ప్రభుత్వం ఇప్పటికే లాక్‌ డౌన్‌ కొనసాగిస్తూ..ప్రజలు ఇండ్లలో నుంచి బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. 


ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo