మంగళవారం 07 ఏప్రిల్ 2020
National - Feb 26, 2020 , 15:23:13

కారును ఢీకొట్టిన ఉల్లిగడ్డల లారీ.. వీడియో

కారును ఢీకొట్టిన ఉల్లిగడ్డల లారీ.. వీడియో

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని సాంబా పట్టణంలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ఫిబ్రవరి 23వ తేదీన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. జమ్మూ - పఠాన్‌కోట్‌ జాతీయ రహదారిపై ఉల్లిగడ్డల లోడుతో వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పింది. ఎదురుగా వచ్చిన కారు, బైక్‌ను ఢీకొట్టింది. కారులో ఉన్న వారు, లారీ డ్రైవర్‌తో పాటు ద్విచక్ర వాహనదారుడు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 


logo