గురువారం 09 జూలై 2020
National - Jan 08, 2020 , 11:09:21

బెంగాల్‌లో ఏనుగును ఢీకొట్టిన రైలు

బెంగాల్‌లో ఏనుగును ఢీకొట్టిన రైలు

కోల్‌కతా : పశ్చిమ మిడ్నాపూర్‌ జిల్లాలో గర్బేటా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఓ ఏనుగును రైలు ఢీకొట్టింది. ఏనుగు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టినట్లు రైల్వే సిబ్బంది తెలిపింది. ఘటనాస్థలికి చేరుకున్న రైల్వే సిబ్బంది.. గాయపడ్డ ఏనుగు పిల్లను పట్టాలపై నుంచి పక్కకు తీసి అటవీశాఖ అధికారులకు అప్పగించారు. ఏనుగును వెటర్నరీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఏనుగు పట్టాలపై పడిపోవడంతో.. కొంతసమయం పాటు పలు రైళ్లను ఆ మార్గం నిలిపివేశారు. పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

West Bengal: An elephant calf was injured, after being hit by a train, while crossing railway track near Garbeta railway station in West Midnapur dist. Movement of trains was stopped to rescue the injured elephant calf. Forest officers later reached the spot to rescue it. (07.01)

View image on Twitter
18 people are talking about this


logo