మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 29, 2020 , 02:05:34

కరోనాతో చావండి అమితాబ్‌కు హేట్‌ మెసేజ్‌లు

కరోనాతో చావండి అమితాబ్‌కు హేట్‌ మెసేజ్‌లు

న్యూఢిల్లీ: కరోనాతో ముంబైలోని నానావతి దవాఖానలో చికిత్స పొందుతున్న బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌కు ట్విట్టర్‌లో కొందరు తీవ్ర అభ్యంతరకర మెసేజ్‌లు పంపారు. మీరు కరోనాతో చావండంటూ.. నకిలీ ఖాతాలతో  ట్వీట్లు చేశారు. వీటికి బిగ్‌ బీ దీటుగా జవాబిచ్చారు. ‘మీరు కనీసం మీ తండ్రి పేరూ చెప్పుకోలేదు. మీ తండ్రెవరో తెలియదనుకుంటా’ అని రిైప్లె ఇచ్చారు.


logo