National
- Dec 07, 2020 , 00:58:00
VIDEOS
ఎమర్జెన్సీలో వాడటానికి మా టీకాకు అనుమతివ్వండి

- డీసీజీఐని కోరిన ఫైజర్
న్యూఢిల్లీ: భారత్‌లో అత్యవసర పరిస్థితుల్లో తమ వ్యాక్సిన్‌ను ఉపయోగించడానికి అనుమతి కోరుతూ ‘ఫైజర్ ఇండియా’ సంస్థ భారత ఔషధ నియంత్రణ సంస్థకు(డీసీజీఐ) దరఖాస్తు చేసుకున్నది. కరోనా టీకా వినియోగానికి సంబంధించి డీసీజీఐ నుంచి అనుమతి కోరిన మొట్టమొదటి ఫార్మా సంస్థ ఫైజరే. ఇప్పటికే బ్రిటన్, బహ్రెయిన్‌లో అనుమతులు పొందిన ఫైజర్ భారత్‌లో కూడా తమ కొవిడ్ టీకా అమ్మకాలు, పంపిణీ హక్కులు పొందాలని భావిస్తున్నది. ఫైజర్ టీకా కొవిడ్ నుంచి 95 శాతం రక్షణ అందిస్తుందని ఆ సంస్థ పేర్కొన్నది.
తాజావార్తలు
- మిల్క్ టూ వంటనూనెల ధరలు ‘భగభగ’!..
- ఎమ్మెల్సీ పదవి అంటేనే రాంచందర్‌రావుకు చిన్నచూపు
- ప్రైవేట్ ఉద్యోగాల రిజర్వేషన్ హర్యానాకు డిజాస్టర్:ఫిక్కీ
- సీఎం కేసీఆర్‌కు టీయూడబ్ల్యూజే కృతజ్ఞతలు
- దేశవ్యాప్తంగా 1.77 కోట్ల మందికిపైగా కరోనా టీకా
- బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న ఐటీ దాడులు
- శ్రీశైల మల్లన్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆరంభం
- ఉత్పత్తి కేంద్రం నుంచి భారీగా మొసళ్లు మాయం
- 'షాదీ ముబారక్' ప్రీ రిలీజ్ బిజినెస్: అంతా దిల్ రాజు మహిమ
- ఛత్తీస్‌గఢ్‌లో మందుపాతర పేలి జవాన్ మృతి
MOST READ
TRENDING