సోమవారం 01 జూన్ 2020
National - May 12, 2020 , 08:48:09

రైల్వేస్టేష‌న్ల‌లో నిబంధ‌‌న‌లు పాటించాలి..

రైల్వేస్టేష‌న్ల‌లో నిబంధ‌‌న‌లు పాటించాలి..

న్యూఢిల్లీ: మే 12 నుంచి దేశ‌వ్యాప్తంగా వివిధ‌ రాష్ర్టాల రాజధానుల నుంచి ఢిల్లీకి ప్యాసింజర్‌ రైళ్లను నడపడాల‌ని కేంద్రం నిర్ణయించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రైల్వేస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్ ఆర్‌డీ బాజ్ పేయ్ మాట్లాడుతూ..రైళ్లు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో అన్ని రైల్వే స్టేష‌న్ల‌లో సామాజిక దూరం నిబంధ‌నలు పాటించేలా ఏర్పాట్లు చేశామ‌న్నారు. రైలు బోగీల‌ను శానిటైజ్ చేశాం. క‌రోనా ల‌క్ష‌ణాలు లేని, టిక్కెట్ బుక్ అయిన వ్య‌క్తుల‌కు మాత్ర‌మే ప్ర‌యాణానికి అనుమ‌తిస్తున్నామ‌న్నారు. వెయిట్ లిస్ట్ టిక్కెట్ట‌లు జారీ చేయ‌లేద‌ని  చెప్పారు. ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo